Header Banner

కీలక పాత్ర పోషించేందుకు ఏపీ సిద్ధం! ఓడరేవుల అభివృద్ధి ద్వారా.. మంత్రి కీలక వ్యాఖ్యలు!

  Wed May 14, 2025 22:29        Politics

ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాలుగా అభివృద్ధి పరచాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి భావిస్తుంది. ఆ క్రమంలో కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధికి ఉప్పు భూముల వినియోగాన్ని గుర్తించి వాటిని ఆప్టిమైజ్‌ చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి సోనోవాల్‌ దృష్టికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీసుకు వెళ్లారు. బుధవారం న్యూఢిల్లీలో షిప్పింగ్ శాఖ మంత్రి సోనోవాల్‌తో మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!

 

974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరంతో పాటు 42 లక్షలకుపైగా మత్స్యకార సమాజం ఉన్న రాష్ట్రమని మంత్రి సోనోవాలాకు మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు. దేశ సముద్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఓడరేవుల అభివృద్ధి ద్వారా సముద్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు, మెరైన్‌ ఇన్నోవేషన్‌కు ఏపీ కేంద్ర బిందువుగా మారేలా చర్యలు తీసుకోవాలని షిప్పింగ్ మంత్రి సోనోవాలాను రామ్మోహన్ నాయుడు కోరారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో నౌకాశ్రయం, ఓడరేవుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఇరువురు మంత్రులు చర్చించారు. ఈ భేటీకి ఏపీ ప్రభుత్వ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు హాజరయ్యారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటా.. ప్రతి రోజు నేర్చుకుంటున్నా! టెక్ ఏఐ వేదికపై సీఎం సందేశం!

 

టీడీపీ మహానాడు షెడ్యూల్ ఖరారు! లోకేశ్ నేతృత్వంలో బహిరంగ సభకు గ్రాండ్ ప్లాన్!

 

కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!

 

అదృష్టాన్ని పట్టేశాడబ్బా.. ఆ లాటరీపై 15 ఏళ్లుగా ప్రయత్నం! ఎట్టకేలకు రూ.8 కోట్లు గెలిచిన ఇండియన్..

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ప్రధాని మోడీ కీలక సమావేశం.. ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్! ఎప్పుడు అంటే.?

 

వైసీపీకి మరో బిగ్ షాక్‌! కీలక నేత పార్టీకి రాజీనామా!

 

నమ్మి మోసపోయాను..! కొడాలి నానిపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!

 

ఏపీకి క్యూ కట్టనున్న కంపెనీలు.. ఎన్నో తెలుసా? నారా లోకేష్ కీలక ప్రకటన!

 

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations